Kaathal – The Core: స్వలింగ సంపర్కుడి పాత్రలో యాత్ర హీరో మమ్ముట్టి, సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన 'కాదల్‌: ది కోర్‌, ఎందులో స్ట్రీమింగ్ అంటే..

మలయాళ మెగాస్టార్‌ మమ్ముట్టి, ప్రముఖ హీరోయిన్ జ్యోతిక నటించిన ప్రయోగాత్మక సినిమా 'కాదల్‌: ది కోర్‌ మూవీ సైలెంట్ గా ఓటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. అయితే ప్రైమ్‌ వీడియోలో అందుబాటులోకి తెచ్చారు కానీ దీన్ని ఫ్రీగా చూసే వీల్లేదు.

Kaathal-The-Core

మలయాళ మెగాస్టార్‌ మమ్ముట్టి, ప్రముఖ హీరోయిన్ జ్యోతిక నటించిన ప్రయోగాత్మక సినిమా 'కాదల్‌: ది కోర్‌ మూవీ సైలెంట్ గా ఓటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. అయితే ప్రైమ్‌ వీడియోలో అందుబాటులోకి తెచ్చారు కానీ దీన్ని ఫ్రీగా చూసే వీల్లేదు. ఈ మూవీ చూడాలంటే అద్దె చెల్లించాల్సిందే! ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన ఓటీటీలో రిలీజ్‌ చేశారు.

జియో బేబి దర్శకత్వం వహించిన కాదల్‌: ది కోర్‌' సినిమాలో జ్యోతిక హీరోయిన్‌గా నటించింది. ఇందులో మమ్ముట్టి స్వలింగ సంపర్కుడి(గే)గా కనిపిస్తాడు.కాగా విడుదలకు ముందు ఈ సినిమాపై వివాదాలు చుట్టుముట్టాయి. ఈ సినిమా కథ హోమో-సెక్సువాలిటీని ప్రోత్సహించేలా ఉందంటూ కువైట్‌, ఖతార్‌ దేశాలు కాదల్‌: ది కోర్‌ చిత్రాన్ని బ్యాన్‌ చేశాయి. అయితే ఈ విమర్శలను దాటుకుంటూ నవంబర్‌ 23న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ ఘనవిజయం సాధించింది.  సినిమా ఇండస్ట్రీలో ఫస్ట్ టైం, అమెరికా థియేటర్‌ నుంచి గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్ స్ట్రీమింగ్, ఈ నెల 6న ఈవెంట్లో ట్రైలర్ విడుదల చేయనున్న మేకర్స్

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now