UP School Balcony Collapses: యూపీలో కూలిన ప్రైవేట్ స్కూల్ బిల్డింగ్, 40 మంది విద్యార్థులకు గాయాలు
యూపీలోని ప్రైవేట్ స్కూల్ బిల్డింగ్ పాక్షికంగా కుప్పకూలింది. బాల్కనిలోని పిట్ట గోడ కూలడంతో సుమారు 40 మంది విద్యార్థులు గాయపడ్డారు. వారిని జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నలుగురు పిల్లల పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
యూపీలోని ప్రైవేట్ స్కూల్ బిల్డింగ్ పాక్షికంగా కుప్పకూలింది. బాల్కనిలోని పిట్ట గోడ కూలడంతో సుమారు 40 మంది విద్యార్థులు గాయపడ్డారు. వారిని జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నలుగురు పిల్లల పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. అవధ్ అకాడమీ ప్రైవేట్ స్కూల్‌లో ఉదయం అసెంబ్లీ సమయంలో పలువురు విద్యార్థులు మొదటి అంతస్తులోని పిట్టగోడ వద్ద గుమిగూడారు. అది బలహీనంగా ఉండటంతో కూలిపోయింది.
Here's PTI Tweet
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)