Cheating in Public Exams: పోటీ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడితే కోటి జరిమానా.. గరిష్ఠంగా పదేండ్లు జైలుశిక్ష.. సహకరించిన అధికారులపైనా చర్యలు.. లోక్‌సభలో కేంద్రం బిల్లు
పోటీ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడే వారికి తగిన బుద్ధి చెప్పడానికి కేంద్ర ప్రభుత్వం కఠిన నిబంధనలు తీసుకురానున్నది. అందులో భాగంగా సోమవారం లోక్‌సభలో బిల్లును ప్రవేశపెట్టింది.
Newdelhi, Feb 6: పోటీ పరీక్షల్లో అక్రమాలకు (Irregularities in Public Exams) పాల్పడే వారికి తగిన బుద్ధి చెప్పడానికి కేంద్ర ప్రభుత్వం (Central Government) కఠిన నిబంధనలు తీసుకురానున్నది. అందులో భాగంగా సోమవారం లోక్‌సభలో (Loksabha) బిల్లును ప్రవేశపెట్టింది. దీని కింద పోటీ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడినట్టు నేరం నిరూపితమైతే గరిష్ఠంగా పదేండ్లు జైలు, కోటి రూపాయల వరకు జరిమానా విధించనున్నారు. పరీక్షల్లో అవకతవకలకు పాల్పడే ముఠాలనేగాక వారికి సహకరించిన ప్రభుత్వ అధికారులు కూడా శిక్షార్హులే.
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Astrology: మార్చి 11 నుంచి ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.
Advertisement
Advertisement
Advertisement