Leopard at Tirumala: తిరుమల అలిపిరి బాటలో మరో చిరుత కలకలం.. భక్తులు అప్రమత్తంగా ఉండాలన్న టీటీడీ
తిరుమలలోని అలిపిరి బాటలో మరో చిరుతపులి కనిపించింది. దీంతో కొండకు వెళ్లే భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ నెల 25, 26 తేదీల్లో నడక మార్గంలో చిరుత కదలిలు కనిపించినట్టు అధికారులు వెల్లడించారు.
Tirumala, Mar 28: తిరుమలలోని (Tirumala) అలిపిరి బాటలో మరో చిరుతపులి (Leopard) కనిపించింది. దీంతో కొండకు వెళ్లే భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ నెల 25, 26 తేదీల్లో నడక మార్గంలో చిరుత కదలిలు కనిపించినట్టు అధికారులు వెల్లడించారు. దీంతో అప్రమత్తమైన అటవీ శాఖ అధికారులు చిరుతను పట్టుకోవడానికి బోన్లను ఏర్పాటు చేశారు. కాలినడకన వెళ్లే భక్తులు అప్రమత్తంగా ఉండాలని టీటీడీ (TTD) హెచ్చరించింది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)