Byju’s India CEO Arjun Mohan Resigns: బైజూస్ ఇండియా సీఈఓ అర్జున్ మోహన్ రాజీనామా
పీకల్లోతు కష్టాల్లోకి కూరుకుపోయిన ఎడ్ టెక్ సంస్థ బైజూస్ లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. బైజూస్ ఇండియా సీఈఓ అర్జున్ మోహన్ తన పదవికి రాజీనామా చేశారు.
Newdelhi, Apr 15: పీకల్లోతు కష్టాల్లోకి కూరుకుపోయిన ఎడ్ టెక్ సంస్థ బైజూస్ (Byju’s) లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. బైజూస్ ఇండియా సీఈఓ అర్జున్ మోహన్ (Byju’s India CEO Arjun Mohan) తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఎకనమిక్ టైమ్స్ ఓ కథనంలో వెల్లడించింది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)