CBSE Class 12th Board Exams 2021: ఇంకా ఖరారు కాని సిబిఎస్‌ఇ 12వ తరగతి 2021 పరీక్షల తేదీ, రాష్ట్రాల బోర్డులతో ముగిసిన సమావేశం, మే 25 లోగా వివరణాత్మక సూచనలను పంపాలని రాష్ట్రాలను కోరిన కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్
సిబిఎస్‌ఇ 12 వ బోర్డు పరీక్షలు 2021 నిర్వహణ తేదీ ఇంకా ఓ కొలిక్కి రాలేదు. పరీక్షల తేదీ అలాగే షెడ్యూల్‌పై తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదు, రాష్ట్రాల బోర్డులను ఆహ్వానించబడిన తరువాత వివరణాత్మక సూచనలు తీసుకుని దీనిపై ఓ నిర్ణయానికి వస్తామని కేంద్ర మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ తెలిపారు.
సిబిఎస్‌ఇ 12 వ బోర్డు పరీక్షలు 2021 నిర్వహణ తేదీ ఇంకా ఓ కొలిక్కి రాలేదు. పరీక్షల తేదీ అలాగే షెడ్యూల్‌పై తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదు, రాష్ట్రాల బోర్డులను ఆహ్వానించబడిన తరువాత వివరణాత్మక సూచనలు తీసుకుని దీనిపై ఓ నిర్ణయానికి వస్తామని కేంద్ర మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ తెలిపారు. కాగా నేడు 12 వ తరగతి బోర్డు పరీక్షలలో ఇతర రాష్ట్రాలతో జరిగిన సమావేశం ఫలవంతమైనది, ఎన్నో విలువైన సూచనలు వచ్చాయి. మే 25 లోగా తమ వివరణాత్మక సూచనలను మాకు పంపాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరానని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
Here's ANI Update
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)