CBSE 10th Result 2021: మధ్యాహ్నం 12 గంటలకు సీబీఎస్‌ఈ పదో తరగతి ఫలితాలు విడుదల, అధికారికంగా వెల్లడించిన సీబీఎస్‌ఈ బోర్డు, cbseresults.nic.in, cbse.nic.inలతో పాటు డిజిలాకర్ యాప్ ద్వారా ఫలితాలు తెలుసుకునే అవకాశం
సీబీఎస్‌ఈ పదో తరగతి ఫలితాలు ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేయనున్నట్లు సీబీఎస్‌ఈ బోర్డు వెల్లడించింది. ఈ ఫలితాలను బోర్డు అధికారిక వెబ్‌సైట్లు cbseresults.nic.in, cbse.nic.inలతో పాటు డిజిలాకర్ యాప్‌లోనూ తెలుసుకోవచ్చు.
సీబీఎస్‌ఈ పదో తరగతి ఫలితాలు ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేయనున్నట్లు సీబీఎస్‌ఈ బోర్డు వెల్లడించింది. ఈ ఫలితాలను బోర్డు అధికారిక వెబ్‌సైట్లు cbseresults.nic.in, cbse.nic.inలతో పాటు డిజిలాకర్ యాప్‌లోనూ తెలుసుకోవచ్చు. ఫలితాలు పొందేందుకు విద్యార్థులు తమ రోల్ నంబర్‌తో పాటు స్కూల్ నంబర్‌ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కరోనా ఉద్ధృతి దృష్ట్యా ఈ ఏడాది కూడా సీబీఎస్‌ఈ 10, 12 తరగతి పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే. గతవారం 12వ తరగతి ఫలితాలను విడుదల చేయగా.. రికార్డు స్థాయిలో 99.37శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)