Universities Vice Chancellors: పది విశ్వవిద్యాలయాలకు వైస్‌ చాన్స్‌లర్ల నియామకం, రెండున్నరేళ్ల తర్వాత యూనివర్సిటీల వీసీలను ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం, పూర్తి జాబితా ఇదే..

దాదాపు రెండున్నరేళ్ల తర్వాత 10 యూనివర్సిటీలకు వీసీలను కేసీఆర్ ప్రభుత్వం నియమించింది.

Telangana CM K Chandrasekhar Rao | File image | (Photo Credits: PTI)

తెలంగాణ రాష్ట్రంలోని పది విశ్వవిద్యాలయాలకు ఎట్టకేలకు వైస్‌ చాన్స్‌లర్లను ప్రభుత్వం నియమించింది. దాదాపు రెండున్నరేళ్ల తర్వాత 10 యూనివర్సిటీలకు వీసీలను కేసీఆర్ ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసిన వీసీల జాబితాపై గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ శుక్రవారం ఆమోదముద్ర వేశారు. జాబితాను ప్రభుత్వం శుక్రవారం విడుదల చేస్తుందని భావించగా.. సాధ్యపడలేదు. దీంతో శనివారం ప్రకటించారు.

ప్రభుత్వం నియమించిన వీసీలు వీరే..

ఓయూ వీసీగా ప్రొ. రవీందర్ యాదవ్, అంబేద్కర్ వర్సిటీ వీసీగా సీతారామరావు, తెలుగు వర్సిటీ వీసీగా కిషన్‌రావు, శాతవాహన వర్సిటీ వీసీగా ప్రొ. మల్లేశం, తెలంగాణ వర్సిటీ వీసీగా రవీందర్ గుప్తా, మహాత్మాగాంధీ వర్సిటీ వీసీగా ప్రొ. గోపాల్‌రెడ్డి, పాలమూరు వర్సిటీ వీసీగా ప్రొ. రాథోడ్, జేఎన్‌టీయూ వీసీగా కట్టా నర్సింహారెడ్డి, జేఎన్‌ అర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ వీసీగా ప్రొ. కవిత దర్యాని, కాకతీయ వర్సిటీ వీసీగా ప్రొ. రమేష్‌



సంబంధిత వార్తలు

CM Revanth Reddy: యువతరాన్ని ప్రోత్సహించాలి... శాసనసభకు పోటీ చేసే వయస్సు 21 ఏళ్లకు తగ్గించాలన్న సీఎం రేవంత్ రెడ్డి, యువత డ్రగ్స్‌కు బానిస కావొద్దని పిలుపు

MP Raghunandan Rao: మారింది రంగుల జెండా మాత్రమే.. రైతుల బతుకుల్లో మార్పు లేదు..ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డికి ఎంపీ రఘునందన్‌ రావు సూచన

Telangana Horror: సంగారెడ్డి జిల్లాలో దారుణం, అందరూ చూస్తుండగానే రోడ్డుపై తల్లి, కొడుకులను కత్తితో నరికిన దుండగులు, పాతకక్షలే కారణం

Harish Rao: పీడిత వర్గాలకు అండదండగా ఉంటాం.. ఉద్యమాలు , అరెస్టులు కొత్త కాదు అని తేల్చిచెప్పిన హరీశ్‌ రావు, నరేందర్ రెడ్డి నిర్దోషిగా బయటకు వస్తారని స్పష్టం చేసిన మాజీ మంత్రి