NITI Aayog Report: గడిచిన 8 ఏండ్లలో 13.5 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు.. నీతిఆయోగ్ తాజా నివేదిక లెక్కలు ఇవే!
ఈ మేరకు నీతిఆయోగ్ తాజా నివేదిక వెల్లడించింది. 2015 నుంచి ఇప్పటివరకూ దేశంలో 13.5 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డట్టు నివేదిక వివరించింది.
Newdelhi, July 18: నరేంద్ర మోదీ (Narendra Modi) ప్రధానిగా (Prime minister) బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి దేశంలో పేదరికం (Poverty) అంతకంతకు తగ్గిపోతున్నది. ఈ మేరకు నీతిఆయోగ్ (NITI Aayog) తాజా నివేదిక వెల్లడించింది. 2015 నుంచి ఇప్పటివరకూ దేశంలో 13.5 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డట్టు నివేదిక వివరించింది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)