EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు శుభవార్త.. పెన్షన్‌ వివరాల సమర్పణకు మరో 3 నెలలు గడువు

అధిక వేతనాలపై పెన్షన్‌ కు సంబంధించి ఉద్యోగుల జీతాల వివరాల అప్‌ లోడింగ్‌ కోసం కంపెనీలకు ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌ (ఈపీఎఫ్‌వో) మరో మూడు నెలలు వెసులుబాటు కల్పించింది.

EPFO (Credits: X)

Newdelhi, Sep 30: అధిక వేతనాలపై పెన్షన్‌ (Higher Pension) కు సంబంధించి ఉద్యోగుల జీతాల (Employees Salaries) వివరాల అప్‌ లోడింగ్‌ కోసం కంపెనీలకు ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌ (ఈపీఎఫ్‌వో) (EPFO) మరో మూడు నెలలు వెసులుబాటు కల్పించింది. డిసెంబర్‌ 31దాకా గడువు ఇచ్చింది. నిజానికి ఈ నెలాఖరుతోనే గడువు ముగిసిపోతున్నది. అయితే కంపెనీలు, ఆయా సంస్థల ఉద్యోగ సంఘాల విజ్ఞప్తులతో ఈ ఏడాది ఆఖరుదాకా సమయమిస్తున్నట్టు కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. శుక్రవారం నాటికి ఇంకా 5.52 లక్షల దరఖాస్తులు.. వ్యాలిడేషన్‌ ఆప్షన్‌/జాయింట్‌ ఆప్షన్‌ల కోసం పెండింగ్‌లో ఉన్నాయని కార్మిక మంత్రిత్వ శాఖ ఈ సందర్భంగా వెల్లడించింది.

Vizag Beach Mystery: విశాఖ తీరానికి కొట్టుకొచ్చిన భారీ పురాతన పెట్టె.. చూసేందుకు ఎగబడిన జనం.. అందులో విలువైన సంపద ఉండే అవకాశం ఉందని చర్చ

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Good News To TGSRTC Employees: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. 2.5 శాతం డీఏ ప్రకటన.. డీఏ ప్రకటనతో ప్రతి నెల ఆర్టీసీపై రూ.3.6 కోట్లు అదనపు భారం.. పూర్తి వివరాలు ఇవిగో..!

IT Employees Suffer Overweight: హైదరాబాద్ భారతదేశానికి మధుమేహ రాజధానిగా మారుతోంది, AIG హాస్పిటల్ ఛైర్మెన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు, వీడియో ఇదిగో

NTR Bharosa Pension Distribution: ఏసీ గదుల్లో కూర్చుంటే కష్టాలు తెలియవు.. అధికారులకు చంద్రబాబు హెచ్చరిక, రూ.200 పెన్షన్‌ని రూ.4వేలు చేశామని వెల్లడి

'Marry or Get Fired': సెప్టెంబర్ లోపు పెళ్లి చేసుకుంటారా లేక ఉద్యోగాన్ని వదులుకుంటారా? ఉద్యోగులకు నోటీసులు ఇచ్చిన చైనా కంపెనీ, చివరకు ఏమైందంటే..

Advertisement
Advertisement
Share Now
Advertisement