TS Rain Alert: తెలంగాణలో రేపటి నుంచి నాలుగు రోజులు వానలు.. పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ!
తెలంగాణలో రేపటి నుంచి రాగల నాలుగు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాపాతం నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
Hyderabad, Apr 21: తెలంగాణలో (Telangana) రేపటి నుంచి రాగల నాలుగు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాపాతం (Rains) నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. నల్గొండ, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, సంగారెడ్డి, ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో అక్కడక్కడ వానలు కురిసే అవకాశం ఉందని వివరించింది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.
Rain in Hyderabad (Credits: X)
Advertisement
సంబంధిత వార్తలు
Traffic Restrictions: హైదరాబాద్‌లో రేపు ట్రాఫిక్ ఆంక్షలు, సికింద్రాబాద్ వైపు వెళ్లేవారికి ప్రత్యామ్నాయ మార్గాలివే!
Telangana Weather Alert: తెలంగాణ ప్రజలకు కూల్‌న్యూస్, రాబోయే రెండు రోజుల పాటూ తగ్గనున్న ఎండల తీవ్రత
Delhi Weather: ఢిల్లీని ముంచెత్తిన భారీ వర్షం.. ఎండవేడిమి నుండి ఉపశమనం, పలు రాష్ట్రాల్లో సైతం భారీ వర్షం, వీడియోలు ఇవిగో
Telangana Temperatures: తెలంగాణలో ఒక్కసారిగా పెరిగిన ఉష్ణోగ్రతలు, భద్రాచలంలో అత్యధికంగా టెంపరేచర్ నమోదు, మరో ఐదు రోజులు ఇదే పరిస్థితి
Advertisement
Advertisement
Advertisement