Rain in Hyderabad: ఉక్కబోతలో చల్లటి ఉపశమనం.. హైదరాబాద్ లో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం
ఉక్కబోతతో ఉక్కిరిబిక్కిరవుతున్న హైదరాబాద్ నగర వాసులకు ఊరట లభించించింది. నగరంలోని పలుచోట్ల ఉదయం నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తున్నది.
Hyderabad, Apr 20: ఉక్కబోతతో ఉక్కిరిబిక్కిరవుతున్న హైదరాబాద్ (Hyderabad) నగర వాసులకు ఊరట లభించించింది. నగరంలోని పలుచోట్ల ఉదయం నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం (Rain) కురుస్తున్నది. రాజేంద్రనగర్, సరూర్ నగర్, నాగోల్, శంషాబాద్, ఆదిబట్ల, చార్మినార్, నాంపల్లి, మలక్ పేట్, దిల్ సుఖ్ నగర్, వనస్థలిపురం, కాచిగూడ, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, అశోక్ నగర్, రాంనగర్, ఖైరతాబాద్, లక్టీకాపూల్, తార్నాక, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్టలో వర్షం కురుస్తున్నది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)