Shivsena MLA’s Dance: వేయ్ చిందేయ్.. గోవాలో శివసేన రెబల్ ఎమ్మెల్యేల డ్యాన్స్ వీడియో వైరల్, సీఎంగా రెబల్ ఎమ్మెల్యే ఏకనాథ్ షిండే నేడు ప్రమాణ స్వీకారం

నేడు శివసేన రెబల్ ఎమ్మెల్యే ఏకనాథ్ షిండే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే రెబల్ ఎమ్మెల్యేల ఉత్సహాం ఆకాశాన్ని తాకింది. గోవాలో ఓ హోటల్ లో ఉన్న రెబల్ ఎమ్మెల్యేలంతా డ్యాన్సులతో హోరెత్తించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Shivsena MLA’s Dance (Photo-Video Grab)

గత కొద్ది రోజుల నుంచి ఉత్కంఠ రేపుతున్న మహారాష్ట్ర రాజకీయాలు ఎట్టకేలకు ముగింపు దశకు చేరుకున్నాయి. నేడు శివసేన రెబల్ ఎమ్మెల్యే ఏకనాథ్ షిండే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే రెబల్ ఎమ్మెల్యేల ఉత్సహాం ఆకాశాన్ని తాకింది. గోవాలో ఓ హోటల్ లో ఉన్న రెబల్ ఎమ్మెల్యేలంతా డ్యాన్సులతో హోరెత్తించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

आज की पार्टी मेरी तरफ से 😆😆...

(शिन्दे समर्थित शिवसेना के बागी विधायक गोवा मुड में)#Eknath_Shinde pic.twitter.com/vswfSBdUat

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)