4 Dead In Firing At Punjab Military Station: పంజాబ్ మిలిటరీ స్టేషన్లో కాల్పులు.. నలుగురు జవాన్లు మృతి
పంజాబ్లోని (Punjab) బఠిండా మిలిటరీ స్టేషన్లో (Bathinda Military Station) కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో నలుగురు జవాన్లు మృతి చెందారు.
Bathinda, April 12: పంజాబ్లోని (Punjab) బఠిండా మిలిటరీ స్టేషన్లో (Bathinda Military Station) కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో నలుగురు జవాన్లు మృతి చెందారు. తెల్లవారుజామున 4:35 గంటల సమయంలో కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. కాల్పులు జరిగిన ప్రదేశాన్ని అధికారులు సీజ్ చేసి కార్డన్ సెర్చ్ చేపట్టారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Astrology: మార్చి 11 నుంచి ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.
Advertisement
Advertisement
Advertisement