Himachal Road Accident: ఘోర రోడ్డు ప్రమాదంలో 5గురు వలస కార్మికులు మృతి, కార్మికుల పైకి దూసుకొచ్చిన టొయోటా ఇన్నోవా కారు

హిమాచల్‌ప్రదేశ్‌ సోలన్ జిల్లా ధరంపూర్‌ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చండీగఢ్-శిమ్లా జాతీయ రహదారిపై టొయోటా ఇన్నోవా కారు వలస కార్మికులపైనుంచి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు.

Road accident (image use for representational)

హిమాచల్‌ప్రదేశ్‌ సోలన్ జిల్లా ధరంపూర్‌ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చండీగఢ్-శిమ్లా జాతీయ రహదారిపై టొయోటా ఇన్నోవా కారు వలస కార్మికులపైనుంచి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు.వీరంతా పనికోసం వెళ్తున్న సమయంలో సోలన్‌ నుంచి పర్వాను వెళ్తున్న వాహనం వాళ్లను ఢీకొట్టినట్లు అధికారులు తెలిపారు.

Here's Update News

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement