Dharani Portal: ధరణి నిర్వహణ ఎన్‌ఐసీకి, మూడు సంవత్సరాల పాటు భూ రికార్డుల నిర్వహణ బాధ్యత చూడనున్న ఎన్‌ఐసీ, కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం

భూముల రికార్డుల నిర్వహణ బాధ్యతలను నేషనల్‌ ఇన్‌ఫర్మేటిక్స్‌ సెంటర్‌కు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మూడేళ్ల పాటు ధరణి పోర్టల్ నిర్వహణ బాధ్యతలు చూడనుంది ఎన్ఐసీ. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మరింత సాంకేతిక నైపుణ్యాన్ని తీసుకురావడానికి మరియు వినియోగదారు అనుభవాన్ని మెరుగుపరుస్తుందని భావిస్తున్నారు.

Telangana Government Hands Over Dharani Portal Management to NIC(X)

భూముల రికార్డుల నిర్వహణ బాధ్యతలను నేషనల్‌ ఇన్‌ఫర్మేటిక్స్‌ సెంటర్‌కు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మూడేళ్ల పాటు ధరణి పోర్టల్ నిర్వహణ బాధ్యతలు చూడనుంది ఎన్ఐసీ. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మరింత సాంకేతిక నైపుణ్యాన్ని తీసుకురావడానికి మరియు వినియోగదారు అనుభవాన్ని మెరుగుపరుస్తుందని భావిస్తున్నారు.  ఏపీ సీఎం చంద్రబాబుపై తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఫైర్, తిరుమలలో ఎమ్మెల్యేల సిఫారసు లెటర్ తిరస్కరించడంపై ఆగ్రహం 

Here's Tweet:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now