Tesla Cyber Cab: రోబో ట్యాక్సీ, రోబో వ్యాన్‌ను ఆవిష్కరించిన టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్.. ఇతర కార్ల కన్నా 20 రెట్లు సురక్షితమని టెస్లా చీఫ్ ప్రకటన

రోబో ట్యాక్సీ, రోబో వ్యాన్‌ను ఆవిష్కరించారు టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్. ఇతర కార్ల కన్నా 20 రెట్లు సురక్షితమని ప్రకటించారు టెస్లా చీఫ్. వార్నర్ బ్రదర్స్ స్టూడియోస్ లో నిర్వహించిన కార్యక్రమంలో స్వయంగా సైబర్ కార్ ఎక్కారు ఎలాన్ మస్క్. సైబర్ కారులో ఇద్దరు, రోబో వ్యాన్ లో 20 మంది ప్రయాణించవచ్చు.

Tesla Univeils Cyber cabs(video grab)

రోబో ట్యాక్సీ, రోబో వ్యాన్‌ను ఆవిష్కరించారు టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్. ఇతర కార్ల కన్నా 20 రెట్లు సురక్షితమని ప్రకటించారు టెస్లా చీఫ్. వార్నర్ బ్రదర్స్ స్టూడియోస్ లో నిర్వహించిన కార్యక్రమంలో స్వయంగా సైబర్ కార్ ఎక్కారు ఎలాన్ మస్క్. సైబర్ కారులో ఇద్దరు, రోబో వ్యాన్ లో 20 మంది ప్రయాణించవచ్చు. రతన్ టాటా వారసుడి రేసులో ముగ్గురు పేర్లు, వేల కోట్ల రూపాయల విలువైన టాటా సామ్రాజ్యానికి అధిపతి ఎవరు అవుతారంటే.. 

Here's Video:

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement