Road Accident Video: చెన్నై - బెంగళూరు హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం, రోడ్డు క్రాస్ చేస్తుండగా బస్సును ఢీకొట్టిన కంటైనర్, ఎనిమిది మందికి తీవ్రగాయాలు
చెన్నై - బెంగళూరు హైవైపై శ్రీపెరంబదూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు క్రాస్ చేస్తుండగా ప్రయివేటు బస్సును ఓ కంటైనర్ ను ఢీకొట్టింది. కంటైనర్ ఒక్కసారిగా ఢీకొట్టడంతో బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి.
చెన్నై - బెంగళూరు హైవేపై శ్రీపెరంబదూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు క్రాస్ చేస్తుండగా ప్రయివేటు బస్సును ఓ కంటైనర్ ను ఢీకొట్టింది. కంటైనర్ ఒక్కసారిగా ఢీకొట్టడంతో బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది.గాయపడిన ప్రయాణికులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీంతో జాతీయ రహదారిపై కొద్దిసేపు ట్రాఫిక్ స్థంభించిపోయింది. పోలీసులు ఘటన స్థలికి చేరుకుని సహాయ కార్యక్రమాలు చేపట్టారు.
వీడియో ఇదిగో, రైలు కిందపడి పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య, తల్లిదండ్రులు మందలించడంతో కఠిన నిర్ణయం
Fatal Road accident on Chennai-Bangalore highway
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)