Accident Caught on Camera: షాకింగ్ యాక్సిడెంట్ వీడియో ఇదిగో, బొలెరోను ఢీకొట్టి పేలిపోయిన బైక్, ముగ్గురు మృతి చెందినట్లుగా వార్తలు

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న వీడియోలో బైకు వేగంగా వచ్చి రోడ్డు దాటుతున్న బొలెరోను ఢీకొట్టింది.ఈ మెరుపు వేగం ధాటికి ఒక్కసారిగా బైక్ పేలిపోయి మంటలు చెలరేగాయి.

Accident Caught on Camera: Rider Came fast on a bike and hit a bolero crossing the road Three Dies Reports

పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కూచ్ బెహార్లో ఘోర రోడ్డు ప్రమాదం ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న వీడియోలో బైకు వేగంగా వచ్చి రోడ్డు దాటుతున్న బొలెరోను ఢీకొట్టింది.ఈ మెరుపు వేగం ధాటికి ఒక్కసారిగా బైక్ పేలిపోయి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో బైకర్ తో పాటు బొలెరోలోని ఇద్దరు ప్రాణాలు వదిలినట్లు సమాచారం.

జైపూర్‌లో రోడ్డు ప్రమాదం, కారు ఏసీలో నుండి మంటలు, డివైడర్‌ను ఢీకొట్టి నిలియిపోయిన కారు..వీడియో ఇదిగో

Here's Accident Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)