Andhra Pradesh: వీడియో ఇదిగో, విశాఖలో అంగన్‌వాడీ టీచర్‌పై యాసిడ్ దాడి, బాధితురాలికి తీవ్ర గాయాలు

విశాఖపట్నంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అంగన్‌వాడీ టీచర్‌పై గుర్తు తెలియని వ్యక్తి యాసిడ్‌ దాడికి పాల్పడ్డాడు. విశాఖలోని నాలుగో పట్టణ పోలీసు స్టేషన్‌ పరిధిలో నేడు దారుణ ఘటన చోటుచేసుకుంది. అంగన్‌వాడీ టీచర్‌ మున్నీసా బేగంపై గుర్తు తెలియని వ్యక్తి యాసిడ్‌ దాడి చేశాడు

Acid attack on Anganwadi teacher in Akkepalem Srinivas Nagar, Visakhapatnam

విశాఖపట్నంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అంగన్‌వాడీ టీచర్‌పై గుర్తు తెలియని వ్యక్తి యాసిడ్‌ దాడికి పాల్పడ్డాడు. విశాఖలోని నాలుగో పట్టణ పోలీసు స్టేషన్‌ పరిధిలో నేడు దారుణ ఘటన చోటుచేసుకుంది. అంగన్‌వాడీ టీచర్‌ మున్నీసా బేగంపై గుర్తు తెలియని వ్యక్తి యాసిడ్‌ దాడి చేశాడు. ఈ ఘటనలో భాదితురాలికి తీవ్ర గాయాలు కావడంతో ఆమెను స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రిలో ఆమెకు చికిత్స కొనసాగుతోంది. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

దారుణం, కాజీపేటలో వృద్ధుడైన వ్యాపారిని కత్తితో పొడిచి హత్యాయత్నం చేసిన యువకుడు, రాత్రిపూట షాపు మూసి ఇంటికి వెళుతుండగా దాడి

Acid attack on Anganwadi teacher 

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement