Akkineni Nagarjuna: వీడియో ఇదిగో, ఖైరతాబాద్‌ ఆర్టీఏ కార్యాలయానికి అక్కినేని నాగార్జున, కొత్త కారు రిజిస్ట్రేషన్ కోసం ఫొటో దిగి సంతకం చేసిన కింగ్

ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున ఖైరతాబాద్‌ ఆర్టీఏ కార్యాలయానికి వచ్చారు. కొత్తగా తను కొనుగోలు చేసిన లగ్జరీ కారు టయోటా లెక్సస్‌ను రిజిస్ట్రేషన్‌ కోసం ఆయన అక్కడకు రావడంతో భారీగా ఆయన ఫ్యాన్స్‌ అక్కడకు చేరుకున్నారు. అక్టోబర్‌ నెలలో ఆయన ఈ కారు కొన్నారు.

Actor Nagarjuna visits Khairatabad Regional Transport Authority

ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున ఖైరతాబాద్‌ ఆర్టీఏ కార్యాలయానికి వచ్చారు. కొత్తగా తను కొనుగోలు చేసిన లగ్జరీ కారు టయోటా లెక్సస్‌ను రిజిస్ట్రేషన్‌ కోసం ఆయన అక్కడకు రావడంతో భారీగా ఆయన ఫ్యాన్స్‌ అక్కడకు చేరుకున్నారు. అక్టోబర్‌ నెలలో ఆయన ఈ కారు కొన్నారు. కొత్త కారు TG9 GT/R4874 రిజిస్ట్రేషన్ కోసం ఫొటో దిగి, సంతకం చేసిన నాగ్‌.. అక్కడి అధికారులతో కొంత సమయం పాటు సరదాగ మాట్లాడి వెళ్లిపోయారు. కాగా ఇదే మోడల్‌ కారును నటుడు రామ్ చరణ్ కూడా ఇటీవల కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.దీని ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 2.5 కోట్లు ఉంటుందని సమాచారం.

కొడుకులు పెళ్లిళ్లు ఒకరోజుపై క్లారిటీ ఇచ్చిన నాగార్జున, డిసెంబర్ 4వ తేదీన నాగచైతన్య పెళ్లి, అఖిల్ పెళ్లి ఎప్పుడంటే..

Actor Nagarjuna visits Khairatabad Regional Transport Authority Office

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement