Nagarjuna Sagar Project: మళ్లీ తెలుగు రాష్ట్రాల మధ్య నాగార్జునసాగర్ ప్రాజెక్టు వివాదం, తెలంగాణ ఇరిగేషన్ అధికారులను అడ్డుకున్న ఏపీ అధికారులు, కేఆర్‌ఎంబీకి ఫిర్యాదు చేసిన తెలంగాణ

KRMB ఆదేశాల ప్రకారం.. ప్రతిరోజు కుడి, ఎడమ కాలువలకు సంబంధించి నీటి విడుదల వివరాలు నమోదు చేస్తున్నారు తెలంగాణ ఇరిగేషన్ అధికారులు.

Again Nagarjunasagar project dispute on Telugu States(X)

మరోసారి తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య నాగార్జునసాగర్ ప్రాజెక్టు వివాదం నెలకొంది. KRMB ఆదేశాల ప్రకారం.. ప్రతిరోజు కుడి, ఎడమ కాలువలకు సంబంధించి నీటి విడుదల వివరాలు నమోదు చేస్తున్నారు తెలంగాణ ఇరిగేషన్ అధికారులు.

ఉదయం కుడి కాలువ నీటి విడుదల వివరాలు నమోదు చేయడానికి వెళ్ళిన ఇరిగేషన్ సిబ్బందిని అడ్డుకున్నారు ఏపీ అధికారులు. తాము ఎంత చెప్తే అంతా రాసుకొని వెళ్లాలంటూ చెప్పడంతో ఇరుప్రాంత అధికారుల మధ్య వాగ్వాదం నెలకొంది. ఏపీ పోలీసులు, ఇరిగేషన్ అధికారుల తీరుపై KRMBకి ఫిర్యాదు చేశారు తెలంగాణ ఇరిగేషన్ అధికారులు.  తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు ఇంట్లో చోరీ, దీపావళి రోజున సెల్ ఫోన్ కొట్టేసిన దొంగలు..పోలీసులకు ఫిర్యాదు చేసిన మంత్రి 

Here's Tweet:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)