Agnipath: ఆందోళనకారుల రోడ్డు దిగ్బంధనంలో ఇరుక్కుపోయిన బస్సు, పోలీసుల జోక్యంతో బస్సు బయటకు

బీహార్ లోని దర్భంగాలో ఆందోళనకారుల రోడ్డు దిగ్బంధనంలో పిల్లలతో ఉన్న పాఠశాల బస్సు ఇరుక్కుపోయింది. అనంతరం పోలీసుల జోక్యంతో బస్సు దిగ్బంధనం నుంచి బయటపడింది.

Agnipath Protest (Credits: ANI)

బీహార్ లోని దర్భంగాలో ఆందోళనకారుల రోడ్డు దిగ్బంధనంలో పిల్లలతో ఉన్న పాఠశాల బస్సు ఇరుక్కుపోయింది. హింసాత్మ‌క నిర‌స‌న‌ల న‌డుమ బ‌స్ చిక్కుకోవ‌డంతో చిన్నారులు ఏడుస్తుండ‌గా టీచ‌ర్లు స‌ర్ధిచెబుతున్న దృశ్యాలతో కూడిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. అనంతరం పోలీసుల జోక్యంతో బస్సు దిగ్బంధనం నుంచి బయటపడింది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement