Indigo: ఢిల్లీ విమానాశ్రయంలో భారీగా పెరిగిన రద్దీ, ప్రయాణికులు కనీసం 5 గంటల ముందుగా ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోవాలని అడ్వైజరీ జారీ చేసిన ఇండిగో

విమాన ప్రయాణీకుల రద్దీ పెరిగిన నేపథ్యంలో, #ఇండిగో ఎయిర్‌లైన్ ప్రయాణీకులను దేశీయంగా బయలుదేరడానికి కనీసం 3.5 గంటల ముందుగా ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకోవాలని ప్రయాణ సలహాను జారీ చేసింది.

IndiGo Airlines (Photo Credits: PTI)

ఢిల్లీ విమానశ్రయంలో  విమాన ప్రయాణీకుల రద్దీ పెరిగిన నేపథ్యంలో, #ఇండిగో ఎయిర్‌లైన్ ప్రయాణీకులను దేశీయంగా బయలుదేరడానికి కనీసం 3.5 గంటల ముందుగా ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకోవాలని ప్రయాణ సలహాను జారీ చేసింది.

Here's IANS Tweet

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement