Uttarakhand Accident: ఉత్తరాఖండ్‌లో ఘోరప్రమాదం, టోల్‌ప్లాజాలోకి దూసుకెళ్లిన సిమెంట్ లారీ, భయానంకంగా మారిన ఘటనాస్థలి, పరుగులు తీసిన సిబ్బంది

లచ్చివాలా టోల్‌ప్లాజా (Lachhiwala Toll Plaza) దగ్గర సిమెంట్ లారీ బీభత్సం సృష్టించింది. సిమెంట్ ట్రక్కుతో వెళ్తున్న లారీబోల్తా కొట్టింది. వేగంగా దూసుకొచ్చిన లారీ...టోల్ ప్లాజా క్యాబిన్‌ను ఢీకొట్టింది. దాంతో ఓ బాలికకు గాయాలయ్యాయి. ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో (CCTV) రికార్డయ్యాయి.

Uttarakhand, July 24:  ఉత్తరాఖండ్‌లో(Uttarakhand) ఘోరప్రమాదం జరిగింది. లచ్చివాలా టోల్‌ప్లాజా (Lachhiwala Toll Plaza) దగ్గర సిమెంట్ లారీ బీభత్సం సృష్టించింది. సిమెంట్ ట్రక్కుతో వెళ్తున్న లారీబోల్తా కొట్టింది. వేగంగా దూసుకొచ్చిన లారీ...టోల్ ప్లాజా క్యాబిన్‌ను ఢీకొట్టింది. దాంతో ఓ బాలికకు గాయాలయ్యాయి. ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో (CCTV) రికార్డయ్యాయి.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)