Anand Mahindra: ట్విట్టర్లో కోటి మంది ఫాలోవర్లతో ఆనంద్ మహీంద్రా రికార్డ్, బిగ్ థ్యాంక్స్..ఇకపై నాతో కలసే ఉండండి అంటూ ట్వీట్
మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ చైర్మన్, పాపులర్ పారిశ్రామికవేత్త, ఆనంద్ మహీంద్రా రికార్డ్ సాధించారు. సోషల్ మీడియాలోఎపుడు చురుకుగా ఉండే ఆయన ట్విటర్‌లో ఏకంగా కోటి మంది ఫాలోయర్లను సాధించారు.దీనిపై ఆయన.. ఇంత పెద్ద కుటుంబం.. నమ్మలేకపోతున్నాను.
మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ చైర్మన్, పాపులర్ పారిశ్రామికవేత్త, ఆనంద్ మహీంద్రా రికార్డ్ సాధించారు. సోషల్ మీడియాలోఎపుడు చురుకుగా ఉండే ఆయన ట్విటర్‌లో ఏకంగా కోటి మంది ఫాలోయర్లను సాధించారు.దీనిపై ఆయన.. ఇంత పెద్ద కుటుంబం.. నమ్మలేకపోతున్నాను. ఇది స్పష్టంగా కుటుంబ నియంత్రణ మార్గదర్శకాలను ఉల్లంఘించడమే అవుతుంది. మీ ఆసక్తి, నా పట్ల మీరు చూపిస్తున్న నమ్మకానికి అందరికీ బిగ్ థ్యాంక్స్..ఇకపై నాతో కలసే ఉండండి’’ అంటూ మహీంద్రా ట్వీట్ చేశారు. ఒక జిఫ్‌ను షేర్ చేయడంతో నెటిజన్లు ఉత్సాహంగా తమ స్పందన తెలియజేస్తున్నారు.
Advertisement
సంబంధిత వార్తలు
TGSRTC: హైదరాబాద్ నుండి బెంగుళూరు వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్, టీజీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారికి టికెట్ ఛార్జీలో 10 శాతం రాయితీ
DOGE Cuts $21 Million to India: ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం.. భారత్‌కు రూ.182 కోట్లు కోత, బీజేపీ నేతల రియాక్షన్ ఇదే
New Delhi Railway Station Stampede: న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ తొక్కిసలాట ఘటన దురదృష్టకరం..బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరిన టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్
Kingdom Teaser Out: విజయ్‌దేవరకొండ ఈ సారి గట్టిగానే ప్లాన్ చేశాడు, ఎన్టీఆర్ వాయిస్ ఓవర్‌తో రిలీజ్ అయిన కింగ్డమ్ టీజర్
Advertisement
Advertisement
Advertisement