Andhra Pradesh: షాకింగ్ వీడియో ఇదిగో, రోడ్డు మీద ఆడుకుంటున్న రెండేళ్ల బాలుడిపై 10 వీధి కుక్కలు దాడి, పొలాల్లోకి ఈడ్చుకెళ్లి మరీ..

ఏపీలో కుక్కల దాడిలో రెండేళ్ల బాలుడి ప్రాణాలు పోయాయి.ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలోని పెనుగంచిప్రోలు మోడల్ కాలనీలో రెండేళ్ల బాలుడు బాలతోట్టి ప్రేమ్ కుమార్ రోడ్డుపై ఆడుకుంటున్నాడు.

Andhra Pradesh: 2-year-old boy dead after dogs attack in Penuganchiprolu Model Colony of NTR District

ఏపీలో కుక్కల దాడిలో రెండేళ్ల బాలుడి ప్రాణాలు పోయాయి.ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలోని పెనుగంచిప్రోలు మోడల్ కాలనీలో రెండేళ్ల బాలుడు బాలతోట్టి ప్రేమ్ కుమార్ రోడ్డుపై ఆడుకుంటున్నాడు. ఇంతలో 10 వీధి కుక్కలు ఒక్కసారిగా దాడి చేసి పొలాల్లోకి ఈడ్చుకెళ్లిపోయాయి. దీంతో బాలుడు తీవ్రగాయాలు పాలయ్యాడు.

వీడియో ఇదిగో, శివరాంపల్లి ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం, రోడ్డు మీద భారీగా నిలిచిపోయిన ట్రాఫిక్

వెంటనే నందిగామ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ప్రేమ్‌కుమార్ ప్రాణాలు వదిలాడు. పంచాయతీ కార్యదర్శులకు ఎన్ని సార్లు మొరపెట్టుకున్న కనీస స్పందన లేదంటూ బాలుడి తల్లి తండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ప్రభుత్వమే ఆదుకోవాలంటూ బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.

2-year-old boy dead after dogs attack 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



సంబంధిత వార్తలు