Tirumala: వీడియో ఇదిగో, తిరుమల శ్రీవారి ఆలయం పరిసరాల్లో హెలికాప్టర్ కలకలం, ఆగ్రహం వ్యక్తం చేస్తున్న భక్తులు

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి ఆలయ పరిసరాల్లో సోమవారం హెలికాప్టర్ చక్కర్లు కొట్టడం కలకలం రేపింది. ఉదయం 10:35గంటల సమయంలో ఆలయంపై హెలికాప్టర్ తిరుగుతూ కెమెరాలకు చిక్కింది. శ్రీవారి ఆలయంపై విమానాలు తిరగడం ఆగమశాస్త్ర సంప్రదాయానికి విరుద్ధమని TTD చెబుతోంది.

helicopter flying in airspace above Tirumala shrine create flutter (Photo/X/Wikimedia)

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి ఆలయ పరిసరాల్లో సోమవారం హెలికాప్టర్ చక్కర్లు కొట్టడం కలకలం రేపింది. ఉదయం 10:35గంటల సమయంలో ఆలయంపై హెలికాప్టర్ తిరుగుతూ కెమెరాలకు చిక్కింది. శ్రీవారి ఆలయంపై విమానాలు తిరగడం ఆగమశాస్త్ర సంప్రదాయానికి విరుద్ధమని TTD చెబుతోంది. తిరుమల ను నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించాలని అనేకసార్లు TTD కోరినా... కేంద్ర విమానయాన శాఖ నేటికీ స్పందించలేదు. తిరుమల లో హెలికాప్టర్ తిరగడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వెంకటేశా.. క్షమించు..! తిరుమలలో మరో అపచారం.. శ్రీవారి లడ్డూ మహాప్రసాదంలో పొగాకు పొట్లం.. వీడియో వైరల్

helicopter flying in airspace above Tirumala 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement