Vijaysai Reddy Slams CM Chandrababu: సూపర్‌ సిక్స్ ఇస్తే ఏంటి? ఇవ్వకపోతే ఏంటి? చంద్రబాబుకు కావాల్సింది రాష్ట్రాన్ని దోచుకోవడం, విజయసాయిరెడ్డి సెటైరికల్‌ కామెంట్స్‌

Andhra Pradesh Politics: ysrcp-mp-vijaya-sai-reddy-interesting-comments-over-cm-Chadrababu Naidu (Photo-Facebook)

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై సెటైరికల్‌ కామెంట్స్‌ చేశారు వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. సూపర్‌ సిక్స్ ఇస్తే ఏంటి? ఇవ్వకపోతే ఏంటి? మనకు కావాల్సింది రాష్ట్రాన్ని దోచుకోవడం అంటూ ఘాటు విమర్శలు చేశారు. కులం, మతం అంటూ అగ్గి రాజేసి అందులో చలి కాచుకోవాలి అంటూ కామెంట్స్‌ చేశారు.

వీడియో ఇదిగో, పిఠాపురంలో మైనర్ బాలికపై టీడీపీ నేత దారుణ అత్యాచారం, బాలిక అపస్మారక స్థితికి చేరుకోవడంతో..

Here's Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)