Road Accident Video: షాకింగ్ వీడియో ఇదిగో, బెంగుళూరులో రన్నింగ్ బస్సు ఎక్కుతూ చక్రాల కింద పడి తెలుగు విద్యార్థిని మృతి
బెంగుళూరులో రన్నింగ్ బస్సు ఎక్కుతూ ప్రమాదవశాత్తూ చక్రాల కింద నలిగి తెలుగు విద్యార్థిని మౌనిక మృతి చెందింది. ఏపీలోని సత్యసాయి జిల్లా రోద్దం మండలానికి చెందిన మౌనిక బెంగుళూరులో కంప్యూటర్ ట్రైనింగ్ తీసుకుంటోంది. కూడలి వద్ద ఆగి ఉన్న బస్సు ఎక్కేందుకు మౌనిక వెళ్తుడంగా గ్రీన్ సిగ్నల్ పడింది
బెంగుళూరులో రన్నింగ్ బస్సు ఎక్కుతూ ప్రమాదవశాత్తూ చక్రాల కింద నలిగి తెలుగు విద్యార్థిని మౌనిక మృతి చెందింది. ఏపీలోని సత్యసాయి జిల్లా రోద్దం మండలానికి చెందిన మౌనిక బెంగుళూరులో కంప్యూటర్ ట్రైనింగ్ తీసుకుంటోంది. కూడలి వద్ద ఆగి ఉన్న బస్సు ఎక్కేందుకు మౌనిక వెళ్తుడంగా గ్రీన్ సిగ్నల్ పడింది. రన్నింగ్‌లో బస్సును ఎలాగైనా అందుకోవాలనే ప్రయత్నంలో పరుగు తీసిన మౌనిక ఒక్కసారిగా బస్సు చక్రాల కింద పడి మృతి చెందింది.
దారుణం, రూ.కోటి రూపాయల ఇన్సూరెన్స్ డబ్బు వస్తుందనే ఆశతో సొంత చెల్లిని చంపిన అన్న, వీడియో ఇదిగో..
తెలంగాణలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పదవ తరగతి విద్యార్థి మృతి చెందిన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ట్యూషన్ నుండి ద్విచక్రవాహనం పై ఇంటికి వెళ్తున్న సమయంలో టిప్పర్ లారీ యూ టర్న్ తీసుకునే క్రమంలో బైక్ కు లారీ తగిలి తేజ అక్కడికక్కడే మృతి చెందాడు.
student dies after falling under wheels of moving bus