Andhra Pradesh: వీడియో ఇదిగో, సీఎం చంద్రబాబు ఇంటి ముందు మహిళ ఆత్మహత్యాయత్నం, ముఖ్యమంత్రిని కలిసేందుకు అనుమతి లభించకపోవడంతో..

సీఎం ChandrababuNaidu ఇంటి ముందు మహిళ ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన చోటు చేసుకుంది. నారావారిపల్లిలో సీఎం చంద్రబాబును కలవడానికి తిరుపతికి చెందిన యశోద అనే మహిళ వెళ్లగా, ఆమెకు అనుమతి లభించలేదు.

Andhra Pradesh: Woman suicide attempt in front of CM ChandrababuNaidu's house in Naravaripalle, Watch Video

సీఎం ChandrababuNaidu ఇంటి ముందు మహిళ ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన చోటు చేసుకుంది. నారావారిపల్లిలో సీఎం చంద్రబాబును కలవడానికి తిరుపతికి చెందిన యశోద అనే మహిళ వెళ్లగా, ఆమెకు అనుమతి లభించలేదు. దీంతో ఆమె తన చేతి గాజులు పగులగొట్టుకుని, వాటిని మింగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది...ఆమెను పోలీసులు అడ్డుకొని, అరెస్ట్ చేసి చంద్రగిరి పోలీసు స్టేషన్‌కు తరలించి అనంతరం విడిచిపెట్టారు.

వీడియో ఇదిగో, రైలు ఎక్కుతూ ప్లాట్ పాం మధ్యలో ఇరుక్కుపోయిన ప్రయాణికుడిని కాపాడిన జవాన్లు

Woman suicide attempt in front of CM ChandrababuNaidu's house 

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement