Andhra Pradesh: ఆర్టీసీ బస్సు డ్రైవర్ పై యువకుల దాడి, పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో ఘటన

ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై యువకుల దాడి కలకలం రేపింది. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో రోడ్డుకు అడ్డంపై ఉన్న బైక్ ను తీయమని కోరారు ఆర్టీసీ బస్సు డ్రైవర్. డ్రైవర్ ను దుర్భాషలాడుతూ వాగ్వాదానికి దిగారు ఇద్దరు యువకులు. డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా యువకులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

Andhra Pradesh youth attack on rtc bus driver(video grab)

ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై యువకుల దాడి కలకలం రేపింది. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో రోడ్డుకు అడ్డంపై ఉన్న బైక్ ను తీయమని కోరారు ఆర్టీసీ బస్సు డ్రైవర్. డ్రైవర్ ను దుర్భాషలాడుతూ వాగ్వాదానికి దిగారు ఇద్దరు యువకులు. డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా యువకులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.  కాకినాడ డీఎఫ్‌వో రవీంద్రనాథ్‌ రెడ్డిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్, మైనింగ్ వ్యవహారాల్లో తలదూర్చడంపై ఆగ్రహం, చర్యలకు సిఫారసు

Here's Tweet:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

Share Now