Andhra Pradesh: వైసీపీ సోషల్‌మీడియా కార్యకర్త వర్రా రవీంద్రరెడ్డిపై మరో కేసు, అసభ్యకరమైన పోస్ట్ పెట్టాడంటూ తిరువూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు
పులివెందులకు చెందిన వైసీపీ సోషల్‌మీడియా కార్యకర్త వర్రా రవీంద్రరెడ్డిపై మరో కేసు నమోదయింది. నెల రోజుల క్రితం తనపై రవీంద్రరెడ్డి అసభ్యకరమైన పోస్ట్ పెట్టాడంటూ తిరువూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన స్థానిక ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు. వర్రా రవీంద్రరెడ్డిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరిన ఎమ్మెల్యే.

Another case against YCP social media worker Varra Ravindra Reddy
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)