Arunachal Pradesh Fire: ఘోర అగ్ని ప్రమాదం, మంటల్లో కాలి బూడిదైన 700 దుకాణాలు, అరుణాచల్‌ప్రదేశ్‌ రాజధాని ఇటానగర్‌లో విషాద ఘటన

అరుణాచల్‌ప్రదేశ్‌ రాజధాని ఇటానగర్‌లోని నహర్‌లాగున్‌ ఏరియాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ముందుగా రెండు దుకాణాల్లో మొదలైన మంటలు.. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో ఘటనా ప్రాంతానికి చేరుకోకపోవడంతో చుట్టు పక్కల ప్రాంతాలకు విస్తరించాయి

Fire (Representational image) Photo Credits: Flickr)

అరుణాచల్‌ప్రదేశ్‌ రాజధాని ఇటానగర్‌లోని నహర్‌లాగున్‌ ఏరియాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ముందుగా రెండు దుకాణాల్లో మొదలైన మంటలు.. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో ఘటనా ప్రాంతానికి చేరుకోకపోవడంతో చుట్టు పక్కల ప్రాంతాలకు విస్తరించాయి.ఆ ఏరియాలోని మొత్తం 700 దుకాణాలు మంటల్లో కాలి బూడిదయ్యాయి. ఈ ఘటనలో భారీగా ఆస్తినష్టం జరిగినా, ప్రాణ నష్టానికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి వివరాలు తెలియలేదు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement