Cough Syrup Bottles Seized: రూ. 2 కోట్ల విలువైన దగ్గు మందు అక్రమ రవాణా, త్రిపుర సరిహద్దులో 33,000 బాటిళ్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు

అస్సాం | త్రిపుర సరిహద్దు వెంబడి కరీంగంజ్ జిల్లాలో ఒక ట్రక్కు నుండి సుమారు రూ.2 కోట్ల విలువైన 33,000 బాటిళ్ల దగ్గు సిరప్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.దీనికి సంబంధించి ముగ్గురు వ్యక్తులు పట్టుబడ్డారు. అక్రమ రవాణా చేస్తుండగా పోలీసులు మాటువేసి పట్టుకున్నారు.

Cough Syrup Bottles Seized (Photo-ANI)

అస్సాం | త్రిపుర సరిహద్దు వెంబడి కరీంగంజ్ జిల్లాలో ఒక ట్రక్కు నుండి సుమారు రూ.2 కోట్ల విలువైన 33,000 బాటిళ్ల దగ్గు సిరప్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.దీనికి సంబంధించి ముగ్గురు వ్యక్తులు పట్టుబడ్డారు. అక్రమ రవాణా చేస్తుండగా పోలీసులు మాటువేసి పట్టుకున్నారు.

Here's ANI Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Tesla Rent for Mumbai Showroom: ముంబైలో నెలకు రూ. 35 లక్షలకు పైగా అద్దెతో టెస్లా తొలి షోరూమ్‌ ఏర్పాటు, ఇంకా ఐదు సంవత్సరాల పాటు సంవత్సరానికి 5 శాతం అద్దె పెంపు..

Posani Krishna Murali: గుంటూరు జైలుకు పోసాని కృష్ణ మురళి, 10 రోజుల రిమాండ్ విధించిన నరసరావుపేట 13వ అదనపు జిల్లా కోర్టు

Bride Father Died: కుమార్తె పెళ్లి జరుగుతుండగా గుండెపోటుతో తండ్రి మృతి.. పెండ్లి ఆగిపోవద్దన్న ఉద్దేశంతో తండ్రి మరణవార్త చెప్పకుండానే కొండంత దుఃఖంతోనే వివాహ క్రతువును పూర్తి చేయించిన బంధువులు.. కామారెడ్డిలో విషాద ఘటన

Taj Banjara Hotel Seized: హైదరాబాద్ లోని ప్రఖ్యాత తాజ్‌ బంజారా హోటల్‌ సీజ్.. పన్ను చెల్లించకపోవడంతో సీజ్ చేసిన జీహెచ్ఎంసీ అధికారులు.. వీడియోలు వైరల్

Advertisement
Advertisement
Share Now
Advertisement