Atiq Ahmed Son Asad Killed: యూపీ పోలీసుల ఎన్‌కౌంటర్, మాఫియా డాన్, ఎంపీ అతిక్ అహ్మ‌ద్ కొడుకు అస‌ద్ అహ్మ‌ద్‌ మృతి, ఉమేశ్ పాల్ మ‌ర్డ‌ర్ కేసులో అసద్‌పై ఆరోపణలు

యూపీ(Uttar Pradesh)లో జరిగిన ఎన్‌కౌంట‌ర్ లో గ్యాంగ్‌స్ట‌ర్ అతిక్ అహ్మ‌ద్(Gangster Atik Ahmed) కుమారుడు అస‌ద్ అహ్మ‌ద్‌ను ఎదురుకాల్పుల్లో(Encounter) పోలీసులు హ‌త‌మార్చారు. అత‌ని వ‌ద్ద నుంచి విదేశీ త‌యారీ ఆయుధాల‌ను స్వాధీనం చేసుకున్నారు. ఝాన్సీ వ‌ద్ద ఎన్‌కౌంట‌ర్ జ‌రిగింది. ఆ ఎదురుకాల్పుల్లో ఇద్ద‌రు మ‌ర‌ణించారు.

Asad and Shooter Ghulam Killed in Encounter in Jhansi. (Photo Credits: ANI)

యూపీ(Uttar Pradesh)లో జరిగిన ఎన్‌కౌంట‌ర్ లో గ్యాంగ్‌స్ట‌ర్ అతిక్ అహ్మ‌ద్(Gangster Atik Ahmed) కుమారుడు అస‌ద్ అహ్మ‌ద్‌ను ఎదురుకాల్పుల్లో(Encounter) పోలీసులు హ‌త‌మార్చారు. అత‌ని వ‌ద్ద నుంచి విదేశీ త‌యారీ ఆయుధాల‌ను స్వాధీనం చేసుకున్నారు. ఝాన్సీ వ‌ద్ద ఎన్‌కౌంట‌ర్ జ‌రిగింది. ఆ ఎదురుకాల్పుల్లో ఇద్ద‌రు మ‌ర‌ణించారు.

అస‌ద్ అహ్మాద్‌(Asad Ahmed), గులామ్‌ల‌ను పోలీసులు హ‌త‌మార్చారు. ప్ర‌యాగ్‌రాజ్‌లో జ‌రిగిన ఓ మ‌ర్డ‌ర్ కేసులో ఇద్దరూ మోస్ట్ వాంటెడ్ నిందితులు. కాగా ఉమేశ్ పాల్ మ‌ర్డ‌ర్ కేసులో అస‌ద్‌పై ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఆ కేసులో అస‌ద్‌పై 5 ల‌క్ష‌ల రివార్డు కూడా ఉంది. సీటీఎఫ్ డిప్యూటీ ఎస్పీ న‌వేందు, డిప్యూటీ ఎస్పీ విమ‌ల్ నాయ‌క‌త్వంలో ఆ ఎన్‌కౌంట‌ర్ జ‌రిగింది.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Posani Krishna Murali Case: ఆదోని కేసులో పోసాని కృష్ణమురళికి బెయిల్, ఇప్పటివరకూ మూడు కేసుల్లో బెయిల్ మంజూరు, హైకోర్టులో విచారణ దశలో క్వాష్‌ పిటిషన్‌

Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్‌ పై విచారణ 12కి వాయిదా

Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్

Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..

Advertisement
Advertisement
Share Now
Advertisement