Attack On Milk Boy: తన దగ్గర పనిచేసి స్వయంగా పాలు అమ్ముతున్నాడని బాలుడిపై వ్యక్తి దాడి.. మందమర్రిలో ఘటన (వీడియో వైరల్)

శాంతినగర్ గ్యారెజ్ లైన్ కు చెందిన అభిలాష్ అనే బాలుడిపై పాల మల్లేశ్ దాడి చేశాడు.

Hyderabad, Nov 5: మంచిర్యాల జిల్లా మందమర్రి గ్రామంలో పాల మాఫియా (Milk Mafia) చెలరేగిపోతున్నది. శాంతినగర్ గ్యారెజ్ లైన్ కు చెందిన అభిలాష్ అనే బాలుడిపై పాల మల్లేశ్ దాడి (Attack)చేశాడు. తన దగ్గర పనిచేసి స్వయంగా తానే పాలు అమ్ముతున్నాడనే అక్కసుతోనే అభిలాష్ పై మల్లేశ్ ఇలా దాడి చేసినట్టు చెప్తున్నారు. బాలుడిపై దాడికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

కెనడాలో హిందూ దేవాలయంపై దాడిని ఖండించిన ప్రధాని మోదీ, ఈ దాడి భారత దౌత్యవేత్తలను బెదిరించే పిరికిపంద చర్య అని మండిపాటు

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)