Canada Hindu Temple Attack: కెనడాలో హిందూ దేవాలయంపై దాడిని ఖండించిన ప్రధాని మోదీ, ఈ దాడి భారత దౌత్యవేత్తలను బెదిరించే పిరికిపంద చర్య అని మండిపాటు
కెనడా (Canada)లో బ్రాంప్టన్‌లోని హిందూ ఆలయాన్ని లక్ష్యంగా చేసుకొని భక్తులపై దాడులు చేశారు ఖలిస్థానీలు. ఈ ఘటనపై ప్రధాని మోదీ ఖండించారు. కెనడాలోని హిందూ దేవాలయాల దాడి దేశంలోని భారతీయ దౌత్యవేత్తలను బెదిరించే "పిరికిపంద ప్రయత్నాలు" అని ప్రధాని మోదీ అభివర్ణించారు.
కెనడా (Canada)లో బ్రాంప్టన్‌లోని హిందూ ఆలయాన్ని లక్ష్యంగా చేసుకొని భక్తులపై దాడులు చేశారు ఖలిస్థానీలు. ఈ ఘటనపై ప్రధాని మోదీ ఖండించారు. కెనడాలోని హిందూ దేవాలయాల దాడి దేశంలోని భారతీయ దౌత్యవేత్తలను బెదిరించే "పిరికిపంద ప్రయత్నాలు" అని ప్రధాని మోదీ అభివర్ణించారు. "కెనడాలోని హిందూ దేవాలయంపై ఉద్దేశపూర్వక దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. మన దౌత్యవేత్తలను బెదిరించే పిరికిపంద ప్రయత్నాలు కూడా అంతే భయంకరమైనవి. ఇటువంటి హింసాత్మక చర్యలు భారతదేశ నిర్ణయాన్ని ఎప్పటికీ బలహీనపరచవు. కెనడా ప్రభుత్వం న్యాయాన్ని నిర్ధారిస్తుంది మరియు చట్టబద్ధమైన పాలనను సమర్థిస్తుందని మేము ఆశిస్తున్నామన్నారు.
PM Modi Tweet on Temple Attack
I strongly condemn the deliberate attack on a Hindu temple in Canada. Equally appalling are the cowardly attempts to intimidate our diplomats. Such acts of violence will never weaken India’s resolve. We expect the Canadian government to ensure justice and uphold the rule of law.
— Narendra Modi (@narendramodi) November 4, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Nov 04, 2024 08:34 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

