Badrinath Temple: బద్రీనాథ్ ఆలయంపై మల్లెలు చల్లినట్లుగా మంచు వర్షం, ఆహ్లాదకరంగా మారిన చార్ధామ్ పరిసరాలు, ఉత్తరాఖండ్ చార్ధామ్లో చల్లబడిన వాతావరణం
ఉత్తరాఖండ్లో నాలుగు పుణ్యక్షేత్రాలకు నెలవయిన చార్ధామ్లో వాతావరణం చల్లగా ఉంది. హిమాలయాల కారణంగా రోజూ మంచు కురుస్తుండటంతో చార్ధామ్ పరిసరాలన్నీ ఆహ్లాదకరంగా మారిపోయాయి. బద్రీనాథ్ ఆలయంపై మల్లెలు చల్లినట్లుగా మంచు వర్షం కురుస్తూ కనువిందు చేస్తున్నది. ఆ ముగ్ధ మనోహరమైన దృశ్యాలను ఈ కింది వీడియోలో మీరు కూడా వీక్షించవచ్చు.

Here's Video
Advertisement
సంబంధిత వార్తలు
Arasavalli Sun Temple: అరసవెల్లిలో సూర్యకిరణాల రాకకు విఘాతం.. రెండో రోజు కొనసాగిన నిరాశ.. పొగమంచు, మేఘాలే కారణం.
TTD Like Trust Board For Yadagirigutta: యాదగిరిగుట్ట ఆలయానికి టీటీడీ తరహాలో ట్రస్ట్ బోర్డు.. రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోకి ఆలయం.. మంత్రివర్గం ఆమోదం
Amarnath Yatra 2025 Dates: అమర్నాథ్ యాత్ర ప్రారంభమయ్యేది అప్పుడే! రిజిస్ట్రేషన్లు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయో వెల్లడించిన బోర్డు
CM Revanth Reddy: వనపర్తి వెంకటేశ్వర స్వామి ఆలయంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, వివరాలివే
Advertisement
Advertisement
Advertisement