Ban on exit poll: ఎగ్జిట్ పోల్స్ పై ఈసీ నిషేదం, ఒకవేళ ప్రకటిస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరిక, ఐదు రాష్ట్రాల్లో అప్పటివరకు ఎగ్జిట్ పోల్స్ లేనట్లే

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కీలక ఉత్తర్వులు జారీ చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఐదు రాష్ట్రాల్లో అన్ని దశల్లో ఎన్నికలు ముగిసే వరకు ఎగ్జిట్ పోల్స్ పై నిషేదం విధించింది

Election Commission of India. File Image. (Photo Credits: PTI)

New Delhi January 29: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కీలక ఉత్తర్వులు జారీ చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఐదు రాష్ట్రాల్లో అన్ని దశల్లో ఎన్నికలు ముగిసే వరకు ఎగ్జిట్ పోల్స్ పై నిషేదం విధించింది. చివరి దశ ఎన్నికలు జరిగేంత వరకు ఎగ్జిట్ పోల్స్ ప్రకటించినా, ప్రచురించినా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement