Bengaluru Rains: బెంగళూరులో భారీ వర్షాలు, రోడ్డుపై నీరు నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్, కర్ణాటకలో 15 జిల్లాల్లో రేపు భారీ వానలు కురిసే అవకాశం
బెంగళూరులో మంగళవారం ఉదయం నుంచి భారీ వర్షాలు కురిశాయి. భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం, బెంగళూరు, కర్ణాటకలోని దక్షిణ ఇంటీరియర్‌లో ఈరోజు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. IMD హెచ్చరిక ప్రకారం 15 జిల్లాల్లో వర్షపాతం ఉంటుంది. ఇదిలా భారీ వర్షాల మధ్య, ఈరోజు MG రోడ్ ప్రాంతంలో రోడ్డుపై భారీగా నీరు నిలిచిపోయింది. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

Rains
Advertisement
సంబంధిత వార్తలు
Bengaluru Shocker: పోర్న్‌కు బానిసైన ఇంజనీర్, మహిళల లోదుస్తులు దొంగిలించి వాటితో కోరికలు తీర్చుకుంటుండగా అరెస్ట్ చేసిన పోలీసులు
SSMB 29 Video Leaked: మహేశ్‌బాబుకు బిగ్ షాక్, రాజమౌళి సినిమాలో కీలక సన్నివేశాలు లీక్, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో, ఫోటోలు
Teegala Krishna Reddy: మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ఇంట విషాదం.. రోడ్డు ప్రమాదంలో దుర్మరణంపాలైన తీగల మనవడు కనిష్క్ రెడ్డి
India Enter Champions Trophy 2025 Final: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు చేరిన టీమిండియా, సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై నాలుగు వికెట్లు తేడాతో ఘన విజయం
Advertisement
Advertisement
Advertisement