Bihar Lockdown Extended: జూన్​ 8 వరకు లాక్​‌డౌన్‌ను​ పొడిగించిన బీహార్, అత్యవసర షాపులకు మాత్రమే మధ్యాహ్నం 2 గంటల వరకు అనుమతి, కీలక నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి నితీష్​ కుమార్​

బీహార్​ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్​ కుమార్​ జూన్​ 8 లాక్‌డౌన్​ను పొడిగిస్తున్నట్లు సోమవారం ట్విటర్​ వేదికగా ప్రకటించారు. తప్పనిసరిగా అవసరంముండే షాపులను మధ్యాహ్నం 2 గంటల వరకు తెరిచి ఉంచుకోవడానికి అనుమతి ఇచ్చారు.

Bihar Chief Minister Nitish Kumar | (Photo Credits: ANI/File)

బీహార్​ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్​ కుమార్​ జూన్​ 8 లాక్‌డౌన్​ను పొడిగిస్తున్నట్లు సోమవారం ట్విటర్​ వేదికగా ప్రకటించారు. తప్పనిసరిగా అవసరంముండే షాపులను మధ్యాహ్నం 2 గంటల వరకు తెరిచి ఉంచుకోవడానికి అనుమతి ఇచ్చారు. ఇతర దుకాణా సముదాయాలను మాత్రం రోజు విడిచి రోజు తెరుచుకోవాలని సూచించారు. ఇప్పటికే కోవిడ్​ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు 18 ఏళ్లు వచ్చే వరకు ‘బాల సహయాత యోజన పథకం’ కింద నెలకు 1,500 రూపాయలు అందజేస్తామని సీఎం నితిష్​ కుమార్​ ప్రకటించారు. దీనితో పాటుగా వారికి ఉచిత పాఠశాల విద్యతో పాటు ఆర్థిక సహయం కూడా అందిస్తున్నట్లు ప్రకటించారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now