Bihar: వీడియో ఇదిగో, నిర్మాణంలో ఉండగానే నదిలో కుప్పకూలిన రూ. 12 కోట్లతో కట్టిన బ్రిడ్జి

బీహార్: అరారియాలోని సిఖ్తీ బ్లాక్, కుర్సకట్టా బ్లాక్‌లను కలిపే పదరియా వంతెన నిర్మాణ సమయంలో నదిలో కుప్పకూలి మునిగిపోయింది. దాదాపు రూ. 12 కోట్లతో నదిని ఒడ్డుకు అనుసంధానం చేసేందుకు వంతెన నిర్మాణం మళ్లీ ప్రారంభమైంది. అయితే మధ్యలోనే వంతెన కుప్పకూలింది.

Padariya bridge, connecting Araria's Sikhti block and Kursakatta block, got submerged in the river during its construction Watch Video

బీహార్: అరారియాలోని సిఖ్తీ బ్లాక్, కుర్సకట్టా బ్లాక్‌లను కలిపే పదరియా వంతెన నిర్మాణ సమయంలో నదిలో కుప్పకూలి మునిగిపోయింది. దాదాపు రూ. 12 కోట్లతో నదిని ఒడ్డుకు అనుసంధానం చేసేందుకు వంతెన నిర్మాణం మళ్లీ ప్రారంభమైంది. అయితే మధ్యలోనే వంతెన కుప్పకూలింది.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement

Advertisement
Advertisement
Share Now
Advertisement