Kalyan Jewellers Showroom Blast: కళ్యాణ్ జ్యువెలర్స్‌లో భారీ పేలుడు.. ముగ్గురికి తీవ్ర గాయాలు, వీడియో ఇదిగో..
కర్ణాటక - బళ్లారిలోని కళ్యాణ్ జ్యువెలర్స్‌లో ఏసీలో నిన్న రాత్రి మాల్ ఫంక్షన్ జరిగి బారి పేలుడు సంభవించింది, ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.ఈ ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా ద్వారా బయటకు వచ్చింది
కర్ణాటక - బళ్లారిలోని కళ్యాణ్ జ్యువెలర్స్‌లో ఏసీలో నిన్న రాత్రి మాల్ ఫంక్షన్ జరిగి భారీ పేలుడు సంభవించింది, ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.ఈ ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు.షో రూంలో షార్ట్ షర్క్యూట్ వల్ల ఏసీలో పేలుడు సంభశవించినట్లుగా తెలుస్తోంది. జ్యువెలరీ షోరూమ్‌లోని ఏసీ సిస్టమ్‌లో గ్యాస్ నింపేందుకు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ సమయంలో షార్ట్ సర్క్యూట్ జరిగి, ఒక్కసారిగా ఏసీ పేలుడు సంభవించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా ద్వారా బయటకు వచ్చింది
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)