Punjab: పంజాబ్ సీఎం ఇంటి సమీపంలో బాంబు కలకలం, అప్రమత్తమైన బాంబ్ స్క్వాడ్, ఘటనా స్థలానికి చేరుకుని బాంబును నిర్వీర్యం చేసే పనిలో బృందాలు

చండీగఢ్‌లోని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఇంటి దగ్గర బాంబు పెట్టారనే వార్త కలకలం రేపింది. బాంబు పెట్టారనే సమాచారం అందుకున్న బాంబ్ స్క్వాడ్ అప్రమత్తమై వెంటనే రంగంలోకి దిగింది. ఘటనా స్థలంలో బాంబ్ స్క్వాడ్ ఉంది. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Bhagwant Mann (File Image)

చండీగఢ్‌లోని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఇంటి దగ్గర బాంబు పెట్టారనే వార్త కలకలం రేపింది. బాంబు పెట్టారనే సమాచారం అందుకున్న బాంబ్ స్క్వాడ్ అప్రమత్తమై వెంటనే రంగంలోకి దిగింది. ఘటనా స్థలంలో బాంబ్ స్క్వాడ్ ఉంది. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Here's ANI Tweet

Share Now
Advertisement

Advertisement
Advertisement
Share Now
Advertisement