BSF Hands Back Pakistani Boy: దటీజ్ ఇండియన్ ఆర్మీ.. 3 ఏళ్ళ పాకిస్తాన్ బాలుడు ఆడుకుంటూ భారత్ బార్డర్లోకి వచ్చేశాడు, తిరిగి పాకిస్తాన్ సైనికులకు అప్పగించిన భారత జవాన్లు

3 ఏళ్ళ బాలుడు అనుకోకుండా పాకిస్తాన్ బార్డర్ నుంచి భారత భార్డర్ లోకి అడుగుపెట్టాడు. పంజాబ్ లోకి బాలుడు రావడంతో అక్కడున్న బీఎసఎఫ్ అధికారులు ఆ బాలుడిని తిరిగి క్షేమంగా పాకిస్తాన్ అధికారులకు అప్పగించారు. ఈ ఘటన ఫిరోజ్ పూర్ సెక్టార్లో రాత్రి ఏడు గంటలకు చోటు చేసుకుంది.

BSF Hands Back Pakistani Boy (Photo-ANI)

3 ఏళ్ళ బాలుడు అనుకోకుండా పాకిస్తాన్ బార్డర్ నుంచి భారత భార్డర్ లోకి అడుగుపెట్టాడు. పంజాబ్ లోకి బాలుడు రావడంతో అక్కడున్న బీఎసఎఫ్ అధికారులు ఆ బాలుడిని తిరిగి క్షేమంగా పాకిస్తాన్ అధికారులకు అప్పగించారు. ఈ ఘటన ఫిరోజ్ పూర్ సెక్టార్లో రాత్రి ఏడు గంటలకు చోటు చేసుకుంది. జూలై 1న, 182 Bn BSF, ఫిరోజ్‌పూర్ సెక్టార్‌కు చెందిన సైనికులు 3 ఏళ్ల చిన్నారిని, అనుకోకుండా సరిహద్దు దాటి భారత్‌ వైపునకు రావడంతో తిరిగి ఆ చిన్నారిని తిరిగి, పాకిస్థాన్ రేంజర్స్‌కు సద్భావన సూచనగా అప్పగించారు. రాత్రి 7:15 గంటలకు పిల్లవాడిని పట్టుకుని 9:45 గంటలకు అప్పగించారని PRO, పంజాబ్ ఫ్రాంటియర్, BS తెలిపారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement