BSF Raising Day 2023: BSF రైజింగ్ డే 2023, సరిహద్దు భద్రతా దళాన్నికి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ, దేశాన్ని రక్షించడంలో వారి శౌర్యానికి సలాం అంటూ ట్వీట్

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం BSF Raising Day 2023 సందర్భంగా సరిహద్దు భద్రతా సిబ్బందిని అభినందించారు. వారి పరాక్రమాన్ని, అచంచలమైన స్ఫూర్తిని కొనియాడారు.ప్రధాని X( ట్విట్టర్ )ద్వారా శుభాకాంక్షలు తెలియజేసాడు. ట్వీట్ చేస్తూ.. "BSF మన సరిహద్దుల సంరక్షకుడిగా ఒక ముద్ర వేసింది

PM Modi (Photo-ANI)

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం BSF Raising Day 2023 సందర్భంగా సరిహద్దు భద్రతా సిబ్బందిని అభినందించారు. వారి పరాక్రమాన్ని, అచంచలమైన స్ఫూర్తిని కొనియాడారు.ప్రధాని X( ట్విట్టర్ )ద్వారా శుభాకాంక్షలు తెలియజేసాడు. ట్వీట్ చేస్తూ.. "BSF మన సరిహద్దుల సంరక్షకుడిగా ఒక ముద్ర వేసింది. మన దేశాన్ని రక్షించడంలో వారి శౌర్యం, అచంచలమైన స్ఫూర్తి వారి అంకితభావానికి నిదర్శనం". ప్రకృతి వైపరీత్యాల సమయంలో రెస్క్యూ, రిలీఫ్ పనిలో కీలక పాత్ర పోషిస్తున్నందుకు BSF జవాన్లను కూడా ఆయన అభినందించారు. భారత్-పాకిస్తాన్ యుద్ధం తర్వాత 1965 డిసెంబర్ 1న సరిహద్దు భద్రతా దళం ఉనికిలోకి వచ్చింది. గ్యాస్‌ మంట.. 19 కిలోల వాణిజ్య సిలిండర్‌ ధరపై రూ.21 పెంపు.. హైదరాబాద్‌లో రూ.2024.5కు చేరిన గ్యాస్ బండ ధర

Here's PM Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement