Uttar Pradesh: రూ.3 లక్షలు లంచం తీసుకుంటూ సీబీఐకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన యూపీ రైల్వే అధికారి, అతని ఇంటి నుంచి రూ.2.61 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్న అధికారులు

గోరఖ్‌పూర్‌లో నార్త్ ఈస్టర్న్ రైల్వే (ఎన్‌ఇఆర్) ప్రిన్సిపల్ చీఫ్ మెటీరియల్ మేనేజర్ కెసి జోషిని అవినీతి ఆరోపణలపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) అరెస్టు చేసింది. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్, నోయిడాలోని అతని అధికారిక నివాస ప్రాంగణాల్లో నిర్వహించిన సోదాల్లో దర్యాప్తు సంస్థ సుమారు రూ.2.61 కోట్ల నగదును స్వాధీనం చేసుకుంది.

CBI arrests railway officer in UP for taking Rs 3 lakh bribe

CBI arrests railway officer in UP for taking Rs 3 lakh bribe: గోరఖ్‌పూర్‌లో నార్త్ ఈస్టర్న్ రైల్వే (ఎన్‌ఇఆర్) ప్రిన్సిపల్ చీఫ్ మెటీరియల్ మేనేజర్ కెసి జోషిని అవినీతి ఆరోపణలపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) అరెస్టు చేసింది. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్, నోయిడాలోని అతని అధికారిక నివాస ప్రాంగణాల్లో నిర్వహించిన సోదాల్లో దర్యాప్తు సంస్థ సుమారు రూ.2.61 కోట్ల నగదును స్వాధీనం చేసుకుంది.

ఇండియన్ రైల్వే స్టోర్స్ సర్వీస్ (ఐఆర్‌ఎస్‌ఎస్) 1988 బ్యాచ్‌కు చెందిన ఈ అధికారి సీబీఐ రహస్య ఆపరేషన్‌లో రూ.3 లక్షలు లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.రైల్వేకు ట్రక్కులు సరఫరా చేసే ఓ సంస్థ యజమాని నుంచి రూ.7 లక్షలు లంచం డిమాండ్ చేశారన్న ఆరోపణలతో సదరు అధికారిపై కేసు నమోదైంది.లంచం చెల్లించని పక్షంలో ప్రభుత్వ ఇ-మార్కెట్‌ప్లేస్ (జిఇఎమ్) పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ రద్దు చేస్తామని ఫిర్యాదుదారు సంస్థను బెదిరించారు.దీంతో బాధితుడు సీబీఐని ఆశ్రయించడంతో స్పందించిన సీబీఐ వల వేసి నిందితుడు లంచం తీసుకుంటుండగా విజయవంతంగా పట్టుకుంది.తదుపరి చట్టపరమైన చర్యల కోసం రైల్వే అధికారిని లక్నోలోని కోర్టు ముందు హాజరుపరిచారు.

CBI arrests railway officer in UP for taking Rs 3 lakh bribe

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి

Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్‌ పై విచారణ 12కి వాయిదా

Chandrababu Launches Shakti Teams: శక్తి టీమ్స్‌ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు... మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం, ప్రతీ గ్రామంలో అరకు కాఫీ ఔట్ లెట్స్‌ ఉండాలని వెల్లడి

Telangana Railway Projects: కాజిపేట రైల్వే డివిజన్ ఏర్పాటు.. కొత్త రైల్వే లైన్లను మంజూరు చేయండి, కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసిన మంత్రి కోమటిరెడ్డి, ఎంపీలు

Advertisement
Advertisement
Share Now
Advertisement