Bihar: దారుణం.. మధ్యాహ్న భోజనంలో ఊసరవెల్లి,తిన్న తరువాత కడుపునొప్పి, వాంతులతో ఆస్పత్రిపాలైన 50 మంది చిన్నారులు
బీహార్‌లోని ప్రాథమిక పాఠశాలలో మంగళవారం (సెప్టెంబర్ 12) మధ్యాహ్న భోజనం తిన్న 50 మంది విద్యార్థులు అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలైనట్లు అధికారి తెలిపారు.
బీహార్‌లోని ప్రాథమిక పాఠశాలలో మంగళవారం (సెప్టెంబర్ 12) మధ్యాహ్న భోజనం తిన్న 50 మంది విద్యార్థులు అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలైనట్లు అధికారి తెలిపారు. సదర్ ఆసుపత్రికి చెందిన డాక్టర్ సుధా ఝా మాట్లాడుతూ, " మధ్యాహ్న భోజనంలో ఊసరవెల్లి కనిపించిందని వారు ఫిర్యాదు చేశారు . వారు అదే ఆహారాన్ని తిన్నారని తెలిపారు. పిల్లల పరిస్థితి నిలకడా ఉందని కంగారు పడాల్సిన పని లేదన్నారు.
Here's Video
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
World Sleep Day: భారతదేశంలో సగం మందికి నిద్ర కరువు, రోజుకు 4 గంటలు కూడా నిద్రపోలేకపోతున్నామని ఆవేదన
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Advertisement
Advertisement
Advertisement