Pawan Kalyan on Chandrababu: వీడియో ఇదిగో, చంద్రబాబు ఐదేళ్లు కాదు వచ్చే పదేళ్ళ పాటు ముఖ్యమంత్రిగా కొనసాగాలి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు

తెలుగువారు ప్రపంచవ్యాప్తంగా ఉండటానికి సీఎం చంద్రబాబు ముఖ్య కారణమని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అన్నారు. శాసనసభ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ.. ‘‘అక్రమ కేసులతో జైలులో పెట్టి చంద్రబాబును ఇబ్బంది పెట్టారు. గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేసింది.

Chandrababu and Pawana Kalyan (photo/X/TDP)

తెలుగువారు ప్రపంచవ్యాప్తంగా ఉండటానికి సీఎం చంద్రబాబు ముఖ్య కారణమని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అన్నారు. శాసనసభ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ.. ‘‘అక్రమ కేసులతో జైలులో పెట్టి చంద్రబాబును ఇబ్బంది పెట్టారు. గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేసింది. అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని వైసీపీ ప్రభుత్వం వెనక్కి తీసుకెళ్లింది. వాళ్ల వరుస దోపిడీలు, అరాచకాలను చూసే ప్రజలు మనకు మద్దతు పలికారు. రాష్ట్ర భవిష్యత్తు పట్ల విశ్వాసాన్ని తీసుకొచ్చిన చంద్రబాబుకు ధన్యవాదాలు. ఏపీ సంపూర్ణ అభివృద్ధి దిశగా వెళ్తుందని మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నా’’ అని పవన్‌ కల్యాణ్‌ తెలిపారు.చంద్రబాబు వచ్చే ఐదేళ్లు కాదు పదేళ్ళ పాటు ముఖ్యమంత్రిగా కొనసాగాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు.

వీడియో ఇదిగో, నందిగామలో నడిరోడ్డుపై తన్నుకున్న టీడీపీ - వైసీపీ నాయకులు, నలుగురికి గాయాలు, వైసీపీ ఎంపీపీ మాలిక్ బషీర్‌తో పాటు 15 మందిపై హత్యాయత్నం కేసు నమోదు

Pawan Kalyan on Chandrababu

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement